Thursday, May 20, 2010

క్యు ను పాటించుట

మన దేశం లో ప్రజలు చాల మంది క్యూ లో వెళ్ళడం నామోషి గా ఫీల్ అవుతారు .ఎక్కడ అయినా చుడండి ఎవ్వరు క్యూ లో వెళ్లారు. ఎందుకో అర్ధం కాదు. నా ఉద్దేశం లో క్యూ ను పాటించిన నాడే మనకు నిజమైన సంస్కారం ఉన్నట్టు. దయ చేసి గమనించాలి






2 comments:

  1. ప్రసాదరావు గారు మొట్టమొదట మిమ్మల్ని మన తెలుగు బ్లాగర్ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ , మీరు రాసిన క్యు పాటించండి పోస్ట్ మీ బ్లాగ్ పేరు లాగ అలోచిన్చేదిగా వుంది .మీ ఆలోచన [బ్లాగ్] మన తెలుగు బ్లాగర్స్ కుటుంబంలో నం ౧ గా ఎదగాలని కోరుతూ --------msrmurty

    ReplyDelete
  2. హలో ప్రసాద్ queue గురించి మీ ఆలోచన బాగుందని చెప్పడానికి సిస్టం దగ్గరకు వొచ్చేసరికి msr కామెంట్ పంపిస్తున్నారు ,ఆయన వెనకాల queue వుండాలా ? వేరే సిస్టం దగ్గరకి వెళ్లాల ?జస్ట్ ఎ జోక్ ----సోమశేఖర్

    ReplyDelete